ఖురాన్ అవతరణా క్రమం

ఇస్లాంని సరిగ్గా అర్ధం చేసుకోవాలంటే, ఖురాన్ ని ఇప్పుడు ఉన్న క్రమంలో కాకుండా, అది అవతరించిన క్రమంలో చూడవలసి ఉంటుంది. ఆ క్రమంలో అధ్యయనం చేయటం వలన, ఆ వాక్యాల చారిత్రక నేపధ్యాల నడుమ ఆ వాక్యాలని అర్ధం చేసుకునే వీలు కలుగుతుంది.
అందుకోసమే ఖురాన్ యొక్క అవతరణ క్రమం తయారు చేశాను. గమనించండి. మక్కీ అంటే మక్కా లో అవతరించిన సూరాలు, మదనీ అంటే మదీనాలో అవతరించిన సూరాలు.
http://tanzil.net/docs/revelation_order నుంచి సేకరించటం జరిగింది.
-అబ్దుల్ ఖుద్దూస్
ఖురాన్ అవతరణా క్రమం
అవతారణా క్రమం అరబీ సూరా పేరు తెలుగులో అర్థం సూరా సంఖ్య ఆయత్ లు లేదా సూక్తులు మక్కీ / మదనీ మరింత సమాచారం
1 అల్-అలఖ్ గడ్డకట్టిన రక్తం 96 19 మక్కీ
2 అల్-ఖలమ్ కలం 68 52 మక్కీ 17-33 మరియు 48-50 తప్ప, అవి మదీనా నుంచి  
3 అల్-ముజమ్మిల్ దుప్పట్లో నిదురించేవాడు 73 20 మక్కీ 10, 11 మరియు 20 తప్ప, అవి మదీనా నుంచి  
4 అల్-ముదస్సిర్ దుప్పట్లో పడుకున్నవాడు 74 56 మక్కీ
5 అల్-ఫాతిహా పరిచయం/ప్రారంభం (అల్-ఫాతిహా) 1 7 మక్కీ
6 అల్-లహబ్ అగ్నిజ్వాల 111 5 మక్కీ
7 అత్-తక్వీర్ చాప చుట్టలా 81 29 మక్కీ
8 అల్-అలా మహోన్నతుడు 87 19 మక్కీ
9 అల్-లైల్ రాత్రి (లైల్) 92 21 మక్కీ
10 అల్-ఫజ్ర్ ప్రాత॰కాలం (ఫజ్ర్) 89 30 మక్కీ
11 అజ్-జుహా పగటి వెలుతురు 93 11 మక్కీ
12 అలమ్ నష్రహ్ మనశ్శాంతి 94 8 మక్కీ
13 అల్-అస్ర్ కాల చక్రం 103 3 మక్కీ
14 అల్-ఆదియాత్ తురంగం 100 11 మక్కీ
15 అల్-కౌసర్ శుభాల సరోవరం 108 3 మక్కీ
16 అత్-తకాసుర్ ప్రాపంచిక వ్యామోహం 102 8 మక్కీ
17 అల్-మాఊన్ సాధారణ వినియోగ వస్తువులు 107 7 మక్కీ 1-3 మాక్కావి; మిగతావి మదీనా లోనివి
18 అల్-కాఫిరూన్ అవిశ్వాసులు 109 6 మక్కీ
19 అల్-ఫీల్ ఏనుగు 105 5 మక్కీ
20 అల్-ఫలఖ్ అరుణోదయం 113 5 మక్కీ
21 అల్-నాస్ మానవాళి 114 6 మక్కీ
22 అల్-ఇఖ్లాస్ ఏకేశ్వరత్వం 112 4 మక్కీ
23 అన్-నజ్మ్ నక్షత్రం 53 62 మక్కీ 32 తప్ప, అవి మదీనా నుంచి  
24 అబస భృకుటి ముడిచాడు 80 42 మక్కీ
25 అల్-ఖద్ర్ ఘనత 97 5 మక్కీ
26 అష్-షమ్స్ సూర్యుడు 91 15 మక్కీ
27 అల్-బురూజ్ ఆకాశ బురుజులు 85 22 మక్కీ
28 అత్-తీన్ అంజూరం 95 8 మక్కీ
29 ఖురైష్ ఖురైషులు 106 4 మక్కీ
30 అల్-ఖారిఅ మహోపద్రవం 101 11 మక్కీ
31 అల్-ఖియామా ప్రళయం 75 40 మక్కీ
32 అల్-హుమజా నిందించేవాడు 104 9 మక్కీ
33 అల్-ముర్సలాత్ రుతుపవనాలు 77 50 మక్కీ 48 తప్ప, అవి మదీనా నుంచి  
34 ఖాఫ్ ఖాఫ్ 50 45 మక్కీ 38 తప్ప, అవి మదీనా నుంచి  
35 అల్-బలద్ పట్టణం 90 20 మక్కీ
36 అత్-తారిఖ్ ప్రభాత నక్షత్రం 86 17 మక్కీ
37 అల్-ఖమర్ చంద్రుడు 54 55 మక్కీ 44-46 తప్ప, అవి మదీనా నుంచి  
38 సాద్ సాద్ 38 88 మక్కీ
39 అల్-ఆరాఫ్ శిఖరాలు 7 206 మక్కీ 163-170 తప్ప, అవి మదీనా నుంచి  
40 అల్-జిన్న్ జిన్ 72 28 మక్కీ
41 యాసీన్ యాసీన్ 36 83 మక్కీ 45 తప్ప, అవి మదీనా నుంచి  
42 అల్-ఫుర్ ఖాన్ గీటురాయి 25 77 మక్కీ 68-70 తప్ప, అవి మదీనా నుంచి  
43 ఫాతిర్ సృష్టికర్త 35 45 మక్కీ
44 అల్-మర్యం మరియం (ఈసా తల్లి) 19 98 మక్కీ 58 మరియు 71 తప్ప, అవి మదీనా నుంచి  
45 తాహా తాహా 20 135 మక్కీ 130 మరియు 131 తప్ప, అవి మదీనా నుంచి  
46 అల్-వాఖియా సంఘటన 56 96 మక్కీ 81 మరియు 82 తప్ప, అవి మదీనా నుంచి  
47 అష్-షుఅరా కవులు 26 227 మక్కీ 197 మరియు 224-227 తప్ప, అవి మదీనా నుంచి  
48 అన్-నమల్ చీమలు 27 93 మక్కీ
49 అల్-ఖసస్ గాధలు 28 88 మక్కీ 52-55 from Medina మరియు 85 from Juhfa at the time of the Hijra
50 బనీ ఇస్రాయీల్ ఇస్రాయీల్ సంతతి 17 111 మక్కీ 26, 32, 33, 57, 73-80 తప్ప, అవి మదీనా నుంచి  
51 యూనుస్ యూనుస్ ప్రవక్త 10 109 మక్కీ 40, 94, 95, 96 తప్ప, అవి మదీనా నుంచి  
52 హూద్ హూద్ ప్రవక్త 11 123 మక్కీ 12, 17, 114 తప్ప, అవి మదీనా నుంచి  
53 యూసుఫ్ యూసుఫ్ ప్రవక్త 12 111 మక్కీ 1, 2, 3, 7 తప్ప, అవి మదీనా నుంచి  
54 అల్-హిజ్ర్ హిజ్ర్ వాసులు 15 99 మక్కీ 87 తప్ప, అవి మదీనా నుంచి  
55 అల్-అన్ఆమ్ పశువులు 6 165 మక్కీ 20, 23, 91, 93, 114, 151, 152, 153 తప్ప, అవి మదీనా నుంచి  
56 అల్-సాఫ్ఫత్ (పంక్తులు తీరినవారు) 37 182 మక్కీ
57 లుఖ్ మాన్ లుఖ్ మాన్ 31 34 మక్కీ 27-29 తప్ప, అవి మదీనా నుంచి  
58 సబా సబా జాతి 34 54 మక్కీ
59 అజ్-జుమర్ బృందాలు 39 75 మక్కీ
60 అల్-మోమిన్ విశ్వాసి 40 85 మక్కీ 56, 57 తప్ప, అవి మదీనా నుంచి  
61 హా మీమ్ హా మీమ్ 41 54 మక్కీ
62 అష్-షూరా సలహా సంప్రదింపులు 42 53 మక్కీ 23, 24, 25, 27 తప్ప, అవి మదీనా నుంచి  
63 అజ్-జుఖ్రుఫ్ బంగారు నగలు 43 89 మక్కీ 54 తప్ప, అవి మదీనా నుంచి  
64 అద్-దుఖాన్ పొగ 44 59 మక్కీ
65 అల్-జాసియా కూలబడినవాడు 45 37 మక్కీ 14 తప్ప, అవి మదీనా నుంచి  
66 అల్-ఆహ్ ఖఫ్ ఇసుక కొండల నేల 46 35 మక్కీ 10, 15, 35 తప్ప, అవి మదీనా నుంచి
67 అజ్-జారియా గాలి దుమారం 51 60 మక్కీ
68 అల్-ఘాషియా ముంచుకొస్తున్న ముప్పు 88 26 మక్కీ
69 అల్-కహఫ్ మహాబిలం 18 110 మక్కీ 28, 83-101 తప్ప, అవి మదీనా నుంచి
70 అన్-నహల్ తేనెటీగ 16 128 మక్కీ చివరి మూడు ఆయతులు తప్ప, అవి మదీనా నుంచి
71 నూహ్ నూహ్ 71 28 మక్కీ
72 ఇబ్రాహీం ఇబ్రాహీం ప్రవక్త 14 52 మక్కీ   28, 29 తప్ప తప్ప, అవి మదీనా నుంచి  
73 అల్-అంబియా దైవ ప్రవక్తలు 21 112 మక్కి
74 అల్-మోమినీన్ విశ్వాసులు 23 118 మక్కీ
75 అస్-సజ్దా సాష్టాంగ ప్రమాణము 32 30 మక్కీ 16-20 తప్ప, అవి మదీనా నుంచి
76 అత్-తూర్ తూర్ పర్వతం 52 49 మక్కీ
77 అల్-ముల్క్ విశ్వ సార్వభౌమత్వం 67 30 మక్కీ
78 అల్-హాక్ఖా పరమ యదార్థం 69 52 మక్కీ
79 అల్-మారిజ్ ఆరోహణా సోపానాలు 70 44 మక్కీ
80 అన్-నబా సంచలనాత్మక వార్త 78 40 మక్కీ
81 అన్-నాజియాత్ దూరి లాగేవారు 79 46 మక్కీ
82 అల్-ఇన్ ఫితార్ బీటలు 82 19 మక్కీ
83 అల్-ఇన్ షిఖాఖ్ ఖండన 84 25 మక్కీ
84 అర్-రూమ్ రోమ్ వాసులు 30 60 మక్కీ 17 తప్ప, అది మదీనా నుంచి
85 అల్-అన్కబూత్ సాలెపురుగు 29 69 మక్కీ   1-11 తప్ప, అవి మదీనా నుంచి
86 అల్-ముతఫ్ఫిఫీన్ హస్తలాఘవం 83 36 మక్కీ
87 అల్-బఖరా గోవు 2 286 మదనీ   281 , మినా నుంచి, చివరి హజ్ సమయంలో
88 అల్-అన్ఫాల్ సమర సొత్తు 8 75 మదనీ   30-36 మక్కా నుంచి
89 ఆల్-ఎ-ఇమ్రాన్ ఇమ్రాన్ (మూసా తండ్రి) కుటుంబం 3 200 మదనీ
90 అల్-అహ్ జబ్ సైనిక దళాలు 33 73 మదనీ
91 అల్-ముమ్ తహినా పరీక్షిత మహిళ 60 13 మక్కీ
92 అన్-నిసా స్త్రీలు 4 176 మదనీ
93 అజ్-జల్ జలా భూకంపం 99 8 మదనీ
94 అల్-హదీద్ ఇనుము 57 29 మదనీ
95 ముహమ్మద్ ముహమ్మద్ 47 38 మదనీ   13 తప్ప, అది ప్రవక్త హిజ్రా అప్పుడు అవతరించింది
96 అర్-రాద్ మేఘ గర్జన 13 43 మదనీ
97 అర్-రహ్మాన్ కరుణామయుడు 55 78 మదనీ
98 అద్-దహ్ర్ సమయం 76 31 మక్కీ
99 అత్-తలాఖ్ విడాకులు (ఇస్లాం) 65 12 మదనీ
100 అల్-బయ్యినా విస్పష్ట ప్రమాణం 98 8 మదనీ
101 అల్-హష్ర్ దండయాత్ర 59 24 మదనీ
102 అన్-నూర్ జ్యోతి 24 64 మదనీ
103 అల్-హజ్ హజ్ యాత్ర 22 78 మదనీ   52-55 తప్ప, అవి మక్కా, మదీనా మధ్యలో అవతరించాయి
104 అల్-మునాఫిఖూన్ కపట విశ్వాసులు 63 11 మదనీ
105 అల్-ముజాదిలా వాదిస్తున్న స్త్రీ 58 22 మదనీ
106 అల్-హుజూరాత్ నివాస గ్రహాలు 49 18 మదనీ
107 అత్-తహ్రీమ్ నిషేధం 66 12 మదనీ
108 అత్-తగాబూన్ జయాపజయాలు 64 18 మదనీ
109 అస్-సఫ్ఫ్ సైనిక పంక్తి 61 14 మదీనా
110 అల్-జుమా సప్తాహ సమావేశం (శుక్రవారం) 62 11 మదనీ
111 అల్-ఫతహ్ విజయం 48 29 మదనీ హుదైబియా నుంచి తిరిగి వచ్చే సమయంలో
112 అల్-మాయిదా వడ్డించిన విస్తరి 5 120 మదనీ 3 తప్ప మిగతావి చివరి హజ్, అరాఫత్ పైన
113 అత్-తౌబా పశ్చాత్తాపం 9 129 మదనీ చివరి రెండు ఆయతులు మక్కావి
114 అన్-నస్ర్ సహాయం 110 3 మక్కీ చివరి హజ్ సమయంలో మినా వద్ద అవతరించింది, కానీ మదీనా సూరాగా పరిగణింపబడుతుంది

Comments